ఏఐటీయూసీ.4 వ. జిల్లా కామారెడ్డి పట్టణం లోటరీ క్లబ్ లో మహాసభలు

భీమ్ ఇండియా టుడే న్యూస్ కామారెడ్డి . ఈరోజు ఏఐటీయూసీ.4 వ. జిల్లా మహాసభలు ఈరోజు కామారెడ్డి పట్టణం లోటరీ క్లబ్ లో మహాసభలు నిర్వహించడం జరిగింది. ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి ఎస్ బాలరాజు  జెండావిష్కరణ నిర్వహించడం జరిగింది. ఈ మాసభకు . ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పి బాలరాజు అధ్యక్షతన వహించగా. ఈ మహాసభలు కామారెడ్డి మున్సిపల్ చైర్మన్  ఇప్ప ఉమారాణి శ్రీనివాస్  ముఖ్య అతిథులుగా హాజరై ఆమె మాట్లాడుతూ. కేంద్ర ప్రభుత్వము అవలంబిస్తున్న కార్మికుల పట్ల విధానాలపై...