ప్రపంచ స్థాయి పోటీల్లో భారతదేశానికి, తెలంగాణకు గర్వకారణం
భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో సత్తాచాటిన గాయత్రి–త్రిసా జోడీకి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు హైదరాబాద్: ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల డబుల్స్ విభాగంలో అద్భుత ప్రతిభ కనబరిచి కాంస్య పతకం (Bronze Medal) సాధించిన భారత బ్యాడ్మింటన్ జోడీ పుల్లెల గాయత్రి గోపీచంద్, త్రిసా జాలీలను తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి అభినందించారు. ప్రపంచ స్థాయి పోటీల్లో భారతదేశానికి, తెలంగాణకు గర్వకారణంగా నిలిచేలా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన గాయత్రి గోపీచంద్, త్రిసా...