ప్రశ్నించే బుద్ధిxపురోగతిని అడ్డుకునే అంధత్వం
భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ ప్రశ్నించే బుద్ధిxపురోగతిని అడ్డుకునే అంధత్వం దిమాగీ నక్సల్ అంటే—తుపాకీ పట్టే చేయి కాదు,ప్రశ్నను వెలిగించే మెదడు;బెదిరింపులకి తలవంచని తెగింపు ,అన్యాయాన్ని చూసి సహించలేని మనస్సు.ఎందుకు?” అని అడిగే పెదవులు,ఎలా మార్చాలి?” అని రగిలే ఆలోచనలు, పేదవాడి ఆకలిని తన సమస్యగా భావించే హృదయాలు,దేశ అభివృద్ధిని ప్రజల అభివృద్ధితో కొలిచే దృష్టి.కులం గోడలు కూలాలని, మతం పేరుతో మనుషులు విడిపోకూడదని, పుట్టుక కాదు—ప్రతిభ, సమానత్వం, మానవత్వమే మనిషి విలువ కావాలని చెప్పే గొంతే దిమాగీ నక్సల్. అవినీతి ముందు...