ఎల్కతుర్తి పోలీసుల చాకచక్యం

భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి  లో కారులో యువతి మృతదేహం.. హత్య కేసులో నిందితుడి అరెస్ట్ ఎల్కతుర్తి: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో కారులో యువతి మృతదేహం లభ్యమైన ఘటనలో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసుల ప్రెస్‌నోట్ ప్రకారం.. ఆగస్టు 21న ఎల్కతుర్తి గ్రామంలోని వ్యవసాయ మార్కెట్ చెక్‌పోస్ట్ సమీపంలోని గల్లీలో ఓ కారులో నుంచి దుర్వాసన వస్తోందన్న సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. కారు డిక్కీలో సుమారు 25 నుంచి 35 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని...