ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో జీవించడానికి అవకాశం ఉన్నందున జ్ఞాన సముపార్జన
స్వేరోస్ ఆధ్వర్యంలో ఈ నెల 30న గంగా ధరలో జరుగు జ్ఞాన సమ్మేళనాన్ని విజయవంతం చేయండ భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ ఈనెల 30వ తేదీన గంగాధరలో స్వేరోస్ అధినాయకత్వము ఆధ్వర్యంలో నిర్వహించు జ్ఞాన సమ్మేళనం పురస్కరించుకొని హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ కూడలి వద్ద స్వేరోస్ నాయకురాలు ఆకినపల్లి శిరీష ఆధ్వర్యంలో పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ బీసీ జేఏసీ గౌరవాధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ అధ్యక్షుడు సందేల వెంకన్న మాట్లాడుతూ బుద్ధుడు పూలే అంబేడ్కర్ల...