దండేపల్లి గ్రామ భద్రతకు మరో ముందడుగు.. సోలార్ సీసీ కెమెరాల ఏర్పాటు
దండేపల్లి గ్రామ భద్రతకు మరో ముందడుగు.. సోలార్ సీసీ కెమెరాల ఏర్పాటు జన్మదినాన్ని సేవా కార్యక్రమంగా మార్చుకున్న గడ్డం విష్ణువర్ధన్ న్యాయవాది భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి మండలం, హనుమకొండ జిల్లా: గ్రామ ప్రజల భద్రతను మరింత పటిష్టం చేయాలనే ఉద్దేశంతో దండేపల్లి గ్రామంలో సోలార్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన గడ్డం విష్ణువర్ధన్ న్యాయవాది తన జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రజల భద్రతకు ఉపయోగపడే విధంగా సీసీ కెమెరాలను గ్రామానికి బహూకరించడం అభినందనీయమని గ్రామస్థులు పేర్కొన్నారు. గ్రామాల్లో భద్రతా వ్యవస్థను...