భూపాలపల్లి జిల్లా ఇసుక క్వారీల ఆగడాలకు హద్దే లేదా?
భీమ్ ఇండియా టుడే న్యూస్ భూపాలపల్లి జిల్లా ఇసుక క్వారీల ఆగడాలకు హద్దే లేదా?ప్రభుత్వమే లోడింగ్ చార్జీలు చెల్లిస్తుంటే.. ఒక్కో లారీకి రూ.5 వేల వసూళ్లు ఎందుకు? మౌనమేలా..మంత్రి గారు.?l జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇసుక క్వారీల నిర్వహణపై మరోసారి తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇసుక కోసం క్వారీలకు వచ్చే లారీల నుంచి నిబంధనలకు విరుద్ధంగా భారీ మొత్తంలో లోడింగ్ చార్జీల పేరుతో వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వమే లోడింగ్‌కు సంబంధించిన చార్జీలు చెల్లిస్తున్నప్పటికీ.. క్వారీ యజమానులు ఒక్కో లారీ నుంచి అదనంగా...