వివాహ వయస్సు*స్త్రీకి 18-25
భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ వధూవరుల తల్లితండ్రులకు మనవి. వివాహ వయస్సు*స్త్రీకి 18-25 పురుషునికి 23-27 దాటి ,30.... ,35.... ,40.... సంవత్సరాలు వచ్చినా వివాహం చెయ్యని యువతీ యువకుల తల్లిదండ్రులకు మనవి. అయ్యా,అమ్మా మనం మన పిల్లలకు 35, 40 ఏళ్ళు వచ్చినా కూడా సాఫ్ట్ వేర్ ఉద్యోగం లక్షల్లో జీతాలు కోట్ల ఆస్తి లేదని మరియు ఉమ్మడి కుటుంబమని, వ్యాపారస్తుడని, తల్లిదండ్రులు పాతసామాన్లని, అన్నదమ్ములు పనికిమాలినవారని, అక్కా చెల్లెళ్లు ముష్టివాళ్ళని. అనేక కారణాలతో, మన అర్హతనుబట్టి కాకుండా మాకే అమ్మాయి...