ఇళ్ల స్థలాల కొరకు జర్నలిస్టులు కొనసాగిస్తున్న రిలే నిరాహార దీక్షలకు
ఇళ్ల స్థలాల కొరకు జర్నలిస్టులు కొనసాగిస్తున్న రిలే నిరాహార దీక్షలకు హుజురాబాద్ బిసి జేఏసీ సంపూర్ణ మద్దతు భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ తమకు కేటాయించిన ఇళ్ల స్థలాలను తమకే ఇవ్వాలి అని జర్నలిస్టుల ఆధ్వర్యంలో గత పది రోజులుగా నిరసన, నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.అందులో భాగంగా ఈరోజు జర్నలిస్టుల సంఘం టీఎస్ జె డబ్ల్యూ ఎఫ్ హుజురాబాద్ అధ్యక్షుడు కాయిత రాములు ఆధ్వర్యంలో జర్నలిస్టులకు మద్దతుగా బీసీ జేఏసీ నాయకులు నిరాహార దీక్షలు కొనసాగించినారు.ఈ సందర్భంగా నిరాహార దీక్షలో పాల్గొన్న హుజురాబాద్...