తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర వరంగల్ హనుమకొండ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి

భీమ్ ఇండియా టుడే న్యూస్ భీమదేవరపల్లి తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం,గుర్తింపు,హక్కుల పరిరక్షణకై తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర కమిటీ నేతృత్వంలో జరిగే బహిరంగ చర్చా వేదికను* విజయవంతం చేయాలని కోరుతూ *కరపత్రం ఆవిష్కరణ*. తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర వరంగల్ హనుమకొండ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి 23-7-2026న *వరంగల్ ప్రెస్ క్లబ్ హనుమకొండ* (సుబేదారి)నందు తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర కమిటీ నేతృత్వంలో *తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం, గుర్తింపు,హక్కుల పరిరక్షణకు సంబంధించిన సూచనలు,సలహాలు* *అభిప్రాయాలను* కోరుతూ *బహిరంగ* "*చర్చావేదిక*" కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ...