వారంలో ఇస్తామన్నారు.. పది రోజులైనా జాబితా లేదు! డబుల్ బెడ్రూం ఇళ్లపై ప్రభుత్వ నిర్లక్ష్యం
భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజూరాబాద్ నియోజకవర్గం లో కమలాపూర్ లో డబుల్ బెడ్రూం ఇళ్లపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వారంలో ఇస్తామన్నారు.. పది రోజులైనా జాబితా లేదు! డబుల్ బెడ్రూం ఇళ్లపై ప్రభుత్వ నిర్లక్ష్యం కేసీఆర్ కట్టించిన ఇళ్లను పేదలకు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోంది కమలాపూర్: కమలాపూర్ మండల కేంద్రంలో నిర్మించిన 394 డబుల్ బెడ్రూం ఇళ్లను వెంటనే అర్హులైన పేదలకు కేటాయించాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కమలాపూర్‌లో ఏర్పాటు చేసిన...