సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు బీసీ ఆజాద్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 376 వ జయంతి సందర్భంగా బీసీ ఆజాది ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిలుక మారి శ్రీనివాస్ భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ డివిజన్ అధ్యక్షుడు పంజాల తిరుపతి గౌడ్, ఆధ్వర్యంలో, జయంతి వేడుకలు.  కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలో సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు బీసీ ఆజాద్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ గడ్డపై సామాజిక సమానత్వం, ఆత్మగౌరవం, అణగారిన వర్గాల హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన మహావీరుడు సర్దార్ సర్వాయి పాపన్న...