రాజకీయ సాధికారత & టీడీపీ చరిత్ర

భీమ్ ఇండియా టుడే న్యూస్ ఆంధ్రప్రదేశ్ ఆనాడు ఎన్టీఆర్... నేడు చంద్రబాబు: 34% రిజర్వేషన్లతో బీసీలకు రాజ్యాధికారం! శాసనసభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగం ఆద్యంతం ఆసక్తికరం. చారిత్రాత్మక నిర్ణయాలు & సంస్కరణలు 34% బీసీ రిజర్వేషన్లు: గ్రామీణ స్థానిక సంస్థల్లో 34%, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33% రిజర్వేషన్లు ఖరారు. ప్రత్యక్ష ఎన్నికలు: ఆయా రామ్-గయా రామ్ సంస్కృతికి స్వస్తి పలికి, సుస్థిర పాలన కోసం మేయర్లు, మున్సిపల్ చైర్మన్లను ప్రత్యక్ష పద్ధతిలోనే ఎన్నుకోవాలని నిర్ణయం. 28 జిల్లా ప్రజాపరిషత్‌లు:...