మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ పి.వి. నరసింహరావు వారసత్వం, ఆశయాలే నాకు మార్గదర్శకం
భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ తెలంగాణ హైకోర్టులో ఘనంగా జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ జన్మదిన వేడుకలు న్యాయ వ్యవస్థ గౌరవాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడటమే ధ్యేయం: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ పి.వి. నరసింహరావు వారసత్వం, ఆశయాలే నాకు మార్గదర్శకం తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం (హైకోర్టు) గౌరవ న్యాయమూర్తి జస్టిస్ శ్రీ ఎన్. వి. శ్రవణ్ కుమార్ జన్మదిన వేడుకలు సోమవారం హైకోర్టు ప్రాంగణంలో అత్యంత వైభవంగా,కోలాహలంగా, పండుగ వాతావరణంలో జరిగాయి....