మంత్రి నారా లోకేష్ గారు కృషి

భీమ్ ఇండియా టుడే న్యూస్. ఆంధ్రప్రదేశ్ ఉయూరు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను కూడా బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం::: తెదేపా జాతీయ ఉపాధ్యక్షులు వై వి బి రాజేంద్ర ప్రసాద్ గారు. ఉయ్యూరు జెడ్ పి హెచ్ పాఠశాలలోవ్యాపార వేత్త దండమూడి కిషోర్ గారి సౌజన్యంతో ఏర్పాటు చేస్తున్నసరస్వతి దేవి విగ్రహా నిర్మాణానికి మాజీ ఎమ్మెల్సీ వై వి బి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ రోజు శంకుస్థాపన చేశారు. అనంతరం రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ...రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలను...