పల్లె పల్లెకు పొన్నం అన్న- పల్లె పల్లెకు ప్రజా పాలన”

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుస్నాబాద్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారి   పల్లె పల్లెకు పొన్నం అన్న- పల్లె పల్లెకు ప్రజా పాలన" అనే నూతన కార్యక్రమంలో భాగంగా సైదాపూర్ మండలంలో పర్యటన వివరాలు "👇 ఉదయం 09:00 - దుద్దెనపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించబడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవం అనంతరం ప్రజలు, రైతులతో ముఖాముఖి స్థలం: రైతు వేదిక, దుద్దెనపల్లి ఉదయం 10:30 - ఎక్లాస్పూర్ గ్రామంలో ప్రజలు,...