భీమ్ ఇండియా టుడే న్యూస్ హుస్నాబాద్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారి
పల్లె పల్లెకు పొన్నం అన్న- పల్లె పల్లెకు ప్రజా పాలన” అనే నూతన కార్యక్రమంలో భాగంగా సైదాపూర్ మండలంలో పర్యటన వివరాలు “👇
ఉదయం 09:00 – దుద్దెనపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించబడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవం
అనంతరం ప్రజలు, రైతులతో ముఖాముఖి
స్థలం: రైతు వేదిక, దుద్దెనపల్లి
ఉదయం 10:30 – ఎక్లాస్పూర్ గ్రామంలో ప్రజలు, రైతులతో ముఖాముఖి
మధ్యాహ్నం 12:00 – సోమారం గ్రామంలో ప్రజలు, రైతులతో ముఖాముఖి
మధ్యాహ్నం 02:00 – గెర్రెపల్లి గ్రామంలో ప్రజలు, రైతులతో ముఖాముఖి
మధ్యాహ్నం 03:00 – లస్మన్నపల్లి గ్రామంలో ప్రజలు, రైతులతో ముఖాముఖి*
సాయంత్రం 04:00 – వెన్నంపల్లి గ్రామంలో ప్రజలు, రైతులతో ముఖాముఖి
సాయంత్రం 05:00 – ఆరపల్లి గ్రామంలో ప్రజలు, రైతులతో ముఖాముఖి