MRPS,MSP గ్రామ నూతన గ్రామ కమిటీల ఏర్పాటు 

భీమ్ ఇండియా టుడే న్యూస్ కేశవపట్నం మండలం. కరీంనగర్ జిల్లా  పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాలమేరకు MRPS,MSP గ్రామ నూతన గ్రామ కమిటీల ఏర్పాటు  కేశవపట్నం మండల ఇన్చార్జి దేవునూరి రవీందర్ మాదిగ ఆధ్వర్యంలో*మక్త గ్రామంలో MRPS MSP నూతన కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం లో నాయకులు ఆడెపు నర్సయ్య మాదిగ. గ్రామ సర్పంచ్ నీలవేణి మహేష్ మాదిగ మరియు తదితరులు హాజరైనారు.                       ...