BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 17 August 2026, 1:34 am Posted by : Reporter Srikanth

MRPS,MSP గ్రామ నూతన గ్రామ కమిటీల ఏర్పాటు 

భీమ్ ఇండియా టుడే న్యూస్ కేశవపట్నం మండలం. కరీంనగర్ జిల్లా 

పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాలమేరకు MRPS,MSP గ్రామ నూతన గ్రామ కమిటీల ఏర్పాటు 

కేశవపట్నం మండల ఇన్చార్జి దేవునూరి రవీందర్ మాదిగ ఆధ్వర్యంలో*మక్త గ్రామంలో MRPS MSP నూతన కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం లో నాయకులు ఆడెపు నర్సయ్య మాదిగ.

గ్రామ సర్పంచ్ నీలవేణి మహేష్ మాదిగ మరియు తదితరులు హాజరైనారు.                                            Mrps మరియు msp కమిటీలను ఏకగ్రీవంగాఎన్నుకోవడం జరిగింది. *వారి పూర్తి వివరాలను రేపు ఉదయం వెల్లడించడం జరుగుతుంది*సామాజిక ఉద్యమ నమస్కారాలతో దేవునూరి రవీందర్ మాదిగ MRPS, MSP కేశవపట్నం మండల ఇంచార్జీ*