ప్రభుత్వ ఆలస్యనికి నిరసనగాTUJAC

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్  ఉద్యమకారుల డిమాండ్ల సాధన కోసం TUJAC ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరాహార దీక్ష మల్కాజిగిరి: ప్రభుత్వ ఆలస్య వైఖరికి నిరసనగా తెలంగాణ ఉద్యమకారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ TUJAC ఆధ్వర్యంలో సోమవారం ఆగస్టు 17న మల్కాజిగిరి నేరేడ్‌మెట్ చౌరస్తాలోని అమరవీరుల స్థూపం వద్ద ఒక్కరోజు నిరాహార దీక్ష నిర్వహించారు. TUJAC రాష్ట్ర అధ్యక్షులు గౌరవ సుల్తాన్ యాదగిరి నాయకత్వంలో, మల్కాజిగిరి నియోజకవర్గ TUJAC అధ్యక్షులు బి.ఎన్. జాంబవ అధ్యక్షతన ఈ దీక్ష జరిగింది. ఈ సందర్భంగా...