అర్హులైన జర్నలిస్టులకు న్యాయం జరిగే వరకు పోరాటం: వన్నాల శివాజీ
అర్హులైన జర్నలిస్టులకు న్యాయం జరిగే వరకు పోరాటం: వన్నాల శివాజీ భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ లో జర్నలిస్టుల నిరాహార దీక్షకు ఉపసర్పంచ్‌ల ఫోరం మద్దతు హుజురాబాద్: జర్నలిస్టులకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేటాయించిన నివేశన స్థలాలపై దాఖలైన కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని హుజురాబాద్ ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు వన్నాల శివాజీ డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వాలు గౌరవించాలని, అర్హులైన ప్రతి జర్నలిస్టుకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద TUWJ...