80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఎగురవేసిన
భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ “గడిచిన రెండున్నరేండ్ల ప్రజా పాలనలో తెలంగాణ పునర్నిర్మాణానికి బలమైన పునాదులు వేశాం. భవిష్యత్తు తెలంగాణ నిర్మాణాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తాం. ఈ రెండున్నరేండ్లలో ప్రజా ప్రభుత్వం సాధించిన ప్రతి విజయంలో ప్రజలు, ఉద్యోగుల భాగస్వామ్యం ఉంది. ఇక ముందు కూడా భగవంతుడి ఆశీస్సులు, మీ అందరి సహకారంతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకుందాం. తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుదాం” అని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చారు. 80వ స్వాతంత్య్ర...