హుజురాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ ముఖ్యఅతిథిగా పాల్గొన్న టా ప్రా కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్  తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ హుజురాబాద్ యూనిట్ అధ్యక్షుడు భారత ప్రభాకర్ ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక సైదాపూర్ రోడ్డు లో గల మమతా వైన్డింగ్ వర్క్స్ ఆవరణలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించి నారు ఈ సందర్భంగా టాప్రా కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ స్వాతంత్ర ఉత్సవాలు నిర్వహించడం పట్ల హుజురాబాద్...