జూపాక ఉన్నత పాఠశాల లో తాళ్లపల్లి శంకరయ్య స్మారక నగదు పురస్కారాలు. 

జూపాక ఉన్నత పాఠశాల లో తాళ్లపల్లి శంకరయ్య స్మారక నగదు పురస్కారాలు.  భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ జూపాక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తాళ్లపల్లి శంకరయ్య స్మారక నగదు పురస్కారాలను వారి కుమారులు తాళ్లపల్లి అమరేందర్, రాజేందర్ ,అశోక్ లు కలిసి గత 8 సంవత్సరాల నుండి పదవ తరగతిలో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన విద్యార్థులకు అందిస్తున్నారు. 80 వ స్వాతంత్ర దినోత్సవo సందర్భంగా ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర స్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పదవ తరగతిలో స్కూలు ప్రథమ స్థానం...