గణతంత్ర దినోత్సవం రోజున వొడితల ప్రణవ్ బాబుకు ఘనంగా జన్మదిన వేడుకలు
భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ గణతంత్ర దినోత్సవం రోజున వొడితల ప్రణవ్ బాబుకు ఘనంగా జన్మదిన వేడుకలుహుజురాబాద్: గణతంత్ర దినోత్సవం రోజున హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్ రావు గారు కేక్ కట్ చేసి వొడితల ప్రణవ్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వొడితల రాజేశ్వరరావు గారి మనవడిగా, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్‌గా కొనసాగుతున్న వొడితల ప్రణవ్...