ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. భీమ్ ఇండియా టుడే న్యూస్ ‎ఏలూరు, ఆగస్టు 15: 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ క్యాంపు కార్యాలయంలో  ఘనంగా నిర్వహించారు. శనివారం ఉదయం ఏలూరు శాంతి నగర్ లోని ఎంపీ క్యాంపు కార్యాలయానికి వచ్చిన వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్ధులు, స్థానిక నాయకులు, ఎంపీ కార్యాలయ సిబ్బంది ఆనందోత్సాహాల మధ్య త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ బ్రిటిష్ పాలన...