చట్టసభల్లో కళాకారులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని
చట్టసభల్లో పాటకు వాటా కావాలి.. కళాకారుల హక్కుల కోసం ఉద్యమం ఏపూరి పాటల ప్రవాహ సభలో గళమెత్తిన కళాకారులు – ప్రభుత్వాలు మారినా కళాకారుల కన్నీళ్లు ఆగలేదని ఆవేదన భీమ్ ఇండియా టుడే న్యూస్ రవీంద్రభారతి: చట్టసభల్లో కళాకారులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని, ప్రజా ఉద్యమాల్లో పాటను ఆయుధంగా మలిచిన కళాకారులకు రాజకీయంగా కూడా సముచిత గౌరవం, హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తూ **“ఏపూరి పాటల ప్రవాహ సభ”**లో కళాకారులు గళమెత్తారు. సభలో పాల్గొన్న మీసాల గణేష్ మాట్లాడుతూ.. గద్దర్ అన్నతో కలిసి ఎన్నో...