సంక్షేమ పథకాల అమలుపై రాష్ట్ర హైకోర్టు స్టే ఎత్తి వేయాలి
భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ సంక్షేమ పథకాల అమలుపై హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేయాలని స్వేరో రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి ఆకిన పెళ్లి శిరీష ప్రవీణ్ ఆధ్వర్యంలో నిరసనగా ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహించ నైనది ఈ సందర్భంగా ఆమె నిర్వహించిన కార్యక్రమానికి మద్దతుగా జేఏసీ గౌరవాధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ అధ్యక్షుడు సందేల వెంకన్న ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాడుగుల ఓదేలు మరియు ఇతర ప్రజాసంఘాల నాయకులు తునికి సమ్మయ్య బత్తుల రాజలింగం మాట్లాడుతూ కళ్యాణ...