చట్టసభల్లో పాటకు వాటా కావాలి – సురేష్ మహాజన
ఆటపాటలతో హోరెత్తిన ఏపూరి పాటల ప్రవాహ సభ భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ తెలంగాణ ప్రజా ఉద్యమాల్లో పాటకు ఉన్న ప్రత్యేక స్థానం గుర్తించి చట్టసభల్లో పాటకు కూడా వాటా కల్పించాలని సురేష్ మహాజన డిమాండ్ చేశారు. ఏపూరి పాటల ప్రవాహ సభలో ఆయన ఆటపాటల ద్వారా ప్రజా సమస్యలను, బహుజనుల ఆకాంక్షలను వినిపిస్తూ గళమెత్తారు. గద్దర్ అన్నను స్మరించుకుంటూ జెండాలు మోసిన జనాన్ని పోగుచేసి, ప్రజల సమస్యలను ముందుకు తీసుకెళ్లిన ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. దండాలు పెట్టిన ప్రజల నుంచి...