చట్టసభల్లో పాటకు వాటా కావాలి.. కళాకారుల హక్కుల కోసం ఉద్యమం
బీమ్ ఇండియా టుడే రవీంద్ర భారతి హైదరాబాద్ చట్టసభల్లో కళాకారులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని, ప్రజా ఉద్యమాల్లో పాటను ఆయుధంగా మలిచిన కళాకారులకు రాజకీయంగా కూడా సముచిత గౌరవం, హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తూ **“ఏపూరి పాటల ప్రవాహ సభ”**లో కళాకారులు గళమెత్తారు. ప్రొఫెసర్ అయినప్పటికీ కూడా కళాకారుల ఆవేదనను చూసి గుర్తు ఎరిగిన వ్యక్తిగా వరంగల్ రవి సభలో పాల్గొన్న ఉద్యమాల్లో చేసిన తన ప్రయాణాన్ని, కళాకారుల పాత్రను గుర్తుచేసుకున్నారు. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కళాకారుల ఆవేదనలు మాత్రం తీరడం లేదని, ఎన్నో ఏళ్లుగా...