చట్టసభల్లో కళాకారులకు వాటా కావాలి.. పాటకు గౌరవం దక్కాలి

భీమ్ ఇండియా టుడే న్యూస్ రవీంద్ర భారతి చట్టసభల్లో కళాకారులకు వాటా కావాలి.. పాటకు గౌరవం దక్కాలి చట్టసభల్లో కళాకారులకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని, పాటను ప్రజా ఉద్యమానికి ఆయుధంగా మలిచిన కళాకారులకు రాజకీయంగా కూడా న్యాయం జరగాలని బరిపాటి రాములు సింగారం రవీందర్, సురేష్ మహాజన డిమాండ్ చేశారు.**“ఏపూరి పాటల ప్రవాహ సభ లో వారు తమ ఆవేదనను, డిమాండ్‌ను గళమెత్తి వినిపించారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రజల సమస్యలను పాటల రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లిన అనేక మంది కళాకారుల ఆవేదనలు, ఆశయాలు...