కళాకారులు – ప్రభుత్వాలు మారినా కళాకారుల కన్నీళ్లు ఆగలేదని ఆవేదన

చట్టసభల్లో పాటకు వాటా కావాలి.. కళాకారుల హక్కుల కోసం ఉద్యమం ఏపూరి పాటల ప్రవాహ సభలో గళమెత్తిన కళాకారులు – ప్రభుత్వాలు మారినా కళాకారుల కన్నీళ్లు ఆగలేదని ఆవేదన బీమ్ ఇండియా టుడే రవీంద్ర భారతి  చట్టసభల్లో కళాకారులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని, ప్రజా ఉద్యమాల్లో పాటను ఆయుధంగా మలిచిన కళాకారులకు రాజకీయంగా కూడా సముచిత గౌరవం, హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తూ **“ఏపూరి పాటల ప్రవాహ సభ”**లో కళాకారులు గళమెత్తారు. సభలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్ని పదవులను అనుభవించి కళాకారుల...