జర్నలిస్టులకు కేటాయించిన ఇళ్ల స్థలాలు వారికే ఇవ్వాలి.
భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ జర్నలిస్టుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాయిత రాములు, కామినేని రవీందర్ ఆధ్వర్యంలో.హుజురాబాద్ జర్నలిస్టుల ధర్నాలో బీసీ జేఏసీ నాయకుల డిమాండ్.? బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షులు సందేల వెంకన్న. హుజురాబాద్ కేసీ క్యాంపు లో తమకు కేటాయించిన ఇళ్ల స్థలాలను తమకే ఇవ్వాలని జర్నలిస్టుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాయిత రాములు, కామినేని రవీందర్ ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ముందు బుధవారం రోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ధర్నా...