ఏపూరి సోమన్న 25 ఏళ్ల పాటల ప్రస్థానంపై పుస్తక ఆవిష్కరణకు అభిమానుల సందడి

ఏపూరి సోమన్న 25 ఏళ్ల పాటల ప్రస్థానంపై పుస్తక ఆవిష్కరణకు అభిమానుల సందడి భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ రవీంద్ర భారతి ప్రజా కళాకారుడు ఏపూరి సోమన్న 25 ఏళ్ల పాటల ప్రస్థానాన్ని ప్రతిబింబించే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి సోమన్న అభిమానులు, కళాకారులు, వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సామాజిక సమస్యలు, అణగారిన వర్గాల హక్కులు, సమానత్వం, రాజ్యాంగ విలువలను తన పాటల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లిన...