తుమ్మనపల్లి గ్రామంలో “గ్రామ సభ” నిర్వహించడం జరిగింది

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ ఈరోజు హుజురాబాద్ మండలంలోని తుమ్మనపల్లి గ్రామంలో "గ్రామ సభ" నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ పంచాయతీ సర్పంచ్ అన్నాడి మాధవి-రవీందర్ రెడ్డి  మరియు గ్రామ ఉప సర్పంచ్ కాశీరెడ్డి శ్రీకాంత్ రెడ్డి మరియు గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు,గ్రామ పంచాయతీ కార్యదర్శి బుర్ర విజయ్ కుమార్ ఉపాధి హామీ ఫిల్డ్ ఆఫిసర్ బానాల శ్రీనివాస్ రెడ్డి, గ్రామ పంచాయతీ బిల్ కలెక్టరు కొండా అశోక్,కారోబార్ పొద్దూటూరి మధుకర్ రెడ్డి  గ్రామ యూత్ నాయకులు మిడిదొడ్డి...