సైబర్ నేరాలు* మైనర్ల పై జరుగు నేరాలు తీసుకోవలిసిన జాగ్రత్తలు

భీమ్ ఇండియా టుడే న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్చుకుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో  ప్రేమలు మోసాలు-మైనర్ డ్రైవింగ్--మాదక ద్రవ్యాల నిర్ములన--సైబర్ నేరాలు* మైనర్ల పై జరుగు నేరాలు తీసుకోవలిసిన జాగ్రత్తలు మరియు వివిధ సామజిక అంశములపై గౌరవనీయులు కామారెడ్డి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ.ఎం.రాజేష్ చంద్ర ఐపీయస్ గారి ఆదేశానుసారం బిచ్చుకుంద సబ్-ఇన్స్పెక్టర్ శ్రీ.G.రాజు సార్ చూచన మేరకు ASI. శ్రీ.D.దేవరాజ్ గారి ఆధ్వర్యంలో *పోలీస్ కళాబృందంచే అవగాహనా కార్యక్రమం* *సైబర్ నేరాల టోల్ ఫ్రీ నం 1930* *మాదక ద్రవ్యాల టోల్...