BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 5:07 pm Posted by : Reporter Srikanth

సైబర్ నేరాలు* మైనర్ల పై జరుగు నేరాలు తీసుకోవలిసిన జాగ్రత్తలు

భీమ్ ఇండియా టుడే న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్చుకుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో  ప్రేమలు మోసాలు-మైనర్ డ్రైవింగ్–మాదక ద్రవ్యాల నిర్ములన–సైబర్ నేరాలు* మైనర్ల పై జరుగు నేరాలు తీసుకోవలిసిన జాగ్రత్తలు మరియు వివిధ సామజిక అంశములపై

గౌరవనీయులు కామారెడ్డి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ.ఎం.రాజేష్ చంద్ర ఐపీయస్ గారి ఆదేశానుసారం

బిచ్చుకుంద సబ్-ఇన్స్పెక్టర్ శ్రీ.G.రాజు సార్ చూచన మేరకు ASI. శ్రీ.D.దేవరాజ్ గారి ఆధ్వర్యంలో *పోలీస్ కళాబృందంచే అవగాహనా కార్యక్రమం* *సైబర్ నేరాల టోల్ ఫ్రీ నం 1930* *మాదక ద్రవ్యాల టోల్ ఫ్రీ నం 1908* *షి టీమ్ నం 8712686094*అత్యవసర సమయంలో డైల్ 100/112* కాల్ చేయాలని ఇంస్టాగ్రామ్ ఫేస్ బుక్ సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలని మంచి లక్ష్యంతో చదువు కోవాలని ఏచిన్న పొరపాటు చేసిన జీవితాలు నాశనం అవుతాయని తల్లి తండ్రులు మరియు అధ్యాపకులు చెప్పినట్టు వినాలని ఎవరిని నమ్మి మోసపోవద్దని

పోలీస్ కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్.రామంచ తిరుపతి హెడ్ కానిస్టేబుల్ .U.సాయిలు మాటలు పాటలు* ద్వారా కార్యక్రమం చేయడమైనది.ఈకార్యక్రమంలో బాన్స్వాడ షీ టీమ్స్.PC.అనిల్ WPC.G.పార్వతి .కళాశాల ప్రిన్సిపాల్ కోర్రి అశోక్ మరియు అధ్యాపక బృందం విద్యార్థినిలు పాల్గొన్నారు