భూపాలపల్లి జిల్లా పట్టణంలో దేశభక్తి వాతావరణం నెలకొంది.
భీమ్ ఇండియా టుడే న్యూస్ భూపాలపల్లి జయశంకర్ ప్రతి భారతీయుడి గుండెల్లో దేశభక్తి ఉండాలి.. ప్రతి హృదయంలో దేశభక్తి వెల్లివిరియాలి.. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరాలి భూపాలపల్లి: హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నారపరాజు రామచంద్రరావు గారి ఆదేశాల మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో హర్ ఘర్ తిరంగా యాత్ర ఘనంగా నిర్వహించారు. జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ ఏడునూతుల నిషిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో,...