జర్నలిస్ట్ సంక్షేమ సంఘం తరపున హుజురాబాద్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను ఇవ్వాలని
భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం (JSS) తరపున హుజురాబాద్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను ఇవ్వాలని పూర్తి మద్దతు హుజురాబాద్ లో జర్నలిస్టులకు కేటాయించిన స్థలాలు వెంటనే ఇవ్వాలని న్యాయపోరాటం ప్రతినిధి సంధ్యల వెంకన్న భీమ్ ఇండియా టుడే పత్రిక తూముల శ్రీకాంత్ టుడే తెలంగాణ స్టేట్ ఇన్చార్జి దేవసాని ప్రియదర్శిని ఎస్ సృజన జర్నలిస్టుల నాయకుల డిమాండ్ కేసీ క్యాంపులో తమకు కేటాయించిన ఇళ్ల స్థలాలను తమకే ఇవ్వాలని హుజురాబాద్ జర్నలిస్టు ల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు...