మాట ఇచ్చి మడమతిప్పని నేతగా హుజురాబాద్ నియోజకవర్గం
భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో బడుగు బలహీన వెనుకబడిన వర్గాలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించి పేదవారిని అభివృద్ధి పదంలో కి తీసుకురావాలని దృఢ సంకల్పంతో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రియతమా నాయకుడు *మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు* గారు ప్రవేశపెట్టిన పథకాలను తూచా తప్పకుండా గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో డబల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించిన ఆ డబల్ బెడ్ రూమ్ ఇళ్లను అర్హులను ఎంపిక చేసి ఇప్పుడు స్థానిక...