దేశ మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష
దేశ మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు మరణశిక్ష విధించాలని డిమాండ్ భీమ్ ఇండియా టుడే రిపోర్టర్ శ్రీకాంత్ సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు మరణశిక్ష కోరుతూ కేసు నమోదైనట్లు సమాచారం. దాదాపు 14 ఏళ్ల అంతర్యుద్ధంలో ప్రజలపై తీవ్రంగా హింస, అణచివేతకు పాల్పడ్డారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. అసద్ పాలనలో జరిగిన దాడులు, హత్యలు, మానవ హక్కుల ఉల్లంఘనలకు ఆయనే బాధ్యుడని ఆరోపిస్తూ విచారణ చేపట్టాలని కోరుతున్నారు. అసద్‌తో పాటు ఆయన ప్రభుత్వంలోని కీలక...