కౌశిక్ రెడ్డి పద్ధతి మార్చుకోకపోతే రాళ్ళ దెబ్బలు తప్పవు… వొడితల ప్రణవ్..
కౌశిక్ రెడ్డి పద్ధతి మార్చుకోకపోతే రాళ్ళ దెబ్బలు తప్పవు... వొడితల ప్రణవ్.. భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ డబుల్ ఇళ్ల విషయంలో కౌశిక్ రెడ్డి దొంగ డ్రామాలు. ఎమ్మెల్సీగా,విప్ ఉన్నా డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎందుకు పంచలేదో సమాధానం చెప్పాలి..అబద్ధాన్ని ప్రచారం చేస్తే నిజం అవుతుందనే భ్రమలో ఉన్నాడు. మంత్రుల ముందు కౌశిక్ రెడ్డి ప్రవర్తన సిగ్గుచేటు.. ఎమ్మెల్సీగా,విప్ గా,ఇప్పుడు ఎమ్మేల్యేగా పూర్తి స్థాయిలో విఫలం.. హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి ముమ్మాటికి కాంగ్రెస్ తోనే సాధ్యం... సోషల్ మీడియాలో సోకులు తప్ప ప్రజల...