ఆంధ్రప్రదేశ్‌ సహా దేశవ్యాప్తంగా  ఫ్లూ క్యూర్డ్ వర్జీనియా (FCV) పొగాకు ధరలు,

భీమ్ ఇండియా టుడే ఆంధ్రప్రదేశ్ 11-08-26.‎గత మూడేళ్లలో 21,286 కోట్ల విలువైన వర్జీనియా పొగాకు ఎగుమతి.. ఎంపీ పుట్టా మహేష్‌ కుమార్‌. ‎ పొగాకు ఉత్పత్తి, ఎగుమతుల్లో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద దేశంగా భారత్.  అంతర్జాతీయ పరిస్థితులపై ఆధారపడి ధరల్లో హెచ్చుతగ్గులు. ‎ఏలూరు ఎంపీతో కేంద్ర వాణిజ్య మంత్రి.                        ఢిల్లీ/ఏలూరు, ఆగస్టు 11: గత మూడేళ్లలో దేశం నుంచి 21,286 కోట్ల విలువైన 4,45,321 మెట్రిక్‌ టన్నుల వర్జీనియా పొగాకు...