శాస్త్రవేత్త డాక్టర్ యల్లా ప్రగడ సుబ్బారావు గారి సేవలు చిరస్మరణీయం
భీమ్ ఇండియా టుడే న్యూస్ కర్నూల్ 09-08-2026 డోన్ శిల్ప హాస్పిటల్ నందు ప్రజలకు*పిసి పీఎన్‌డీటీ (గర్భస్థ పిండ పరీక్ష నివారణ) చట్టం పై, కాలుష్యం, ఆరోగ్యం, పలు ఆంశాల పై ప్రజలకు అవగాహణ సదస్సు శాస్త్రవేత్త డాక్టర్ యల్లా ప్రగడ సుబ్బారావు గారి సేవలు చిరస్మరణీయం భ్రూణ హత్యలు నివారించడం కోసం ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలి**ప్రజలు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి మహావృక్షాలుగా చేసి, ప్లాస్టిక్ ని వాడకుండా వాతావరణ కాలుష్యాన్ని నివారించాలి మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్ బి.మాధవ కృష్ణ ,డాక్టర్...