పేరుకే 100 పడకల ఆసుపత్రా…?
పేరుకే 100 పడకల ఆసుపత్రా...? భీమ్ ఇండియా టుడే హుజురాబాద్‌లోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తిస్థాయి వైద్య సేవలు, అవసరమైన సిబ్బంది, పరికరాలు, మందులు అందుబాటులోకి తీసుకురావాలని బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు గిన్నారపు మహేందర్ డిమాండ్ చేశారు. 24 గంటల అత్యవసర వైద్య సేవలు సమర్థంగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. విషపదార్థాలు సేవించిన వారితో పాటు ఇతర అత్యవసర కేసులను అవసరం లేకపోయినా వేరే ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారని రోగులు అంటున్నారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రైవేటు ఆసుపత్రులకు...