కలం అమ్ముడైతే… నిజం ఎవరు రాస్తారు?
కలం అమ్ముడైతే... నిజం ఎవరు రాస్తారు? జర్నలిజానికి ఒక్కటే స్టాండ్, ప్రజల పక్షమే..! డబ్బు, రాజకీయ ఒత్తిళ్లు, పెయిడ్ ప్యాకేజీల మధ్య కనుమరుగవుతున్న నిజాయితీ. జర్నలిజంపై భీమ్ ఇండియా టుడే న్యూస్ సంచలనం సంపాదకీయం... నిజాన్ని ప్రశ్నించే గొంతు బలహీనపడితే... అన్యాయానికి బలం చేకూరుతుంది. కలం ఒక వ్యాపార వస్తువుగా మారకూడదు. అది ప్రజల కోసం ఎగరేసే జెండా కావాలి..! జర్నలిజానికి ఒక్కటే స్టాండ్... నిజం వైపే నిలబడాలి...! దశాబ్దాలుగా కొన్ని సందర్భాల్లో శాటిలైట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మెయిన్‌స్ట్రీమ్ మీడియా, ప్రింట్ మీడియా, రాజకీయ...