భూపాలపల్లి నుంచి భారీగా తరలివచ్చిన కళాశాల విద్యార్థులు
యువత రాజకీయాల్లో ముందుండాలి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న భూపాలపల్లి నుంచి భారీగా తరలివచ్చిన కళాశాల విద్యార్థులు భీమ్ ఇండియా టుడే న్యూస్ హన్మకొండ హనుమకొండ జయశంకర్ భూపాలపల్లి జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు రవి పటేల్ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున హనుమకొండకు తరలివచ్చారు. హనుమకొండ పబ్లిక్ గార్డెన్ ఎదుట విద్యార్థులు నినాదాలు చేస్తూ ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. పబ్లిక్ గార్డెన్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీగా వెళ్లారు తీన్మార్ మల్లన్న ఆశయాలు, ఆకాంక్షలకు ఆకర్షితులైన...