హుజురాబాద్ నియోజకవర్గ సమస్యలపై మంత్రుల దృష్టికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
హుజురాబాద్ నియోజకవర్గ సమస్యలపై మంత్రుల దృష్టికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మంత్రులకు వినతి హైదరాబాద్: డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు గారు , దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు , పొన్నం ప్రభాకర్ గారు , అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గార్ల అధ్యక్షతన కరీంనగర్ ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే...