కాంగ్రెస్ ఎస్సీ సెల్ సభను విజయవంతం చేయాలి: బత్తుల పరుశురాం

కాంగ్రెస్ ఎస్సీ సెల్ సభను విజయవంతం చేయాలి: బత్తుల పరుశురాం భీమ్ ఇండియా టుడే న్యూస్ అదిలాబాద్ ఎస్సీ సెల్ చైర్మన్ కవంపల్లి సత్యనారాయణ సభకు హాజరుకానున్నారు ప్రజాపాలనలను ప్రజలకు అభివృద్ధి కలిగే అంశాలపై ముందుకు తీసుకెళ్లే విధంగా ఆదిలాబాద్: ఈ నెల 10న ఆదిలాబాద్ టీపీసీసీ భవన్‌లో నిర్వహించనున్న కాంగ్రెస్ ఎస్సీ సెల్ సభను విజయవంతం చేయాలని ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ బత్తుల పరుశురాం, సభ పరిశీలకుడు బత్తుల పరుశురాం పిలుపునిచ్చారు. సభ ఏర్పాట్లు, జన సమీకరణపై ఎస్సీ సెల్ జిల్లా...