హైదరాబాద్ లాగా ఒక మహానగరం ఏర్పడుతుంది అని
. పేర్ని నాని మాజీ మంత్రివర్యులు కు సూటి ప్రశ్న సామాన్య కార్యకర్తతో భీమ్ ఇండియా టుడే విజయవాడ. బొంద నీ బొంద...ఇప్పుడు కొత్తగా తీర్మానం చేసేది ఏంటి .....నువ్వు చేప్పే క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో 2015 నుంచి విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి, గన్నవరం, గుడివాడ, నూజివీడు, సత్తెనపల్లి, మైలవరం, పొన్నూరు ఇవన్ని భాగమే. బందరు border దాకా క్యాపిటల్ రీజియన్ పరిధి వుంది. అసలు అమరావతి లో క్యాపిటల్ announce చేసిన రోజునే చంద్రబాబు నాయుడు చెప్పిన మాట...